జాతీయ స్తాయి మై క్యూట్ బేబీ కాంటెస్ట్ లో 9 వ ర్యాంక్ సాధించి సత్తా చూపిన బుడ్డోడు గౌతం


Posted sai On 19 Sep, 2018 04:26 PM at Guntur,Guntur

జాతీయ స్తాయిలో ఓ ప్రముఖ ఆన్లైన్ సంస్థ నిర్వహించిన మై క్యూట్ బేబీ కాంటెస్ట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కు చెందిన రెండేళ్ళ గౌతంనందా రెడ్డి తన సత్తా చాటి జాతీయ స్తాయిలో 9 వ ర్యాంక్ సాదించాడు.సిద్డంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిమళ దంపతుల గారాల పట్టి గౌతం నంద రెడ్డి ప్రముఖ ఆన్లైన్ సంస్థ నిర్వహించిన ఈ పోటీలోపాల్గొన్నారు.ఆగష్టు 7 నుండి సెప్టెంబర్ 7 వరకు నెల రోజుల పాటు దేశ, విదేశాలలో ఉన్న ఎవరైనా ఆన్లైన్ సంస్థ నిర్వహించిన ఈ పోటీలో పేస్ బుక్ ,వాట్స్ యాప్ ద్వార వోట్ చేసేలా సంస్థ ఏర్పాట్లు చేసింది. జాతీయ స్తాయి ఈ పోటీల్లో మన తెలుగు తేజం గౌతం నంద రెడ్డి ముప్పది రెండు వేల ఐదువందల ఏబై ఐదు వోట్లు సాధించి జాతీయ స్తాయిలో 9వ రాంక్ సాదించాడు. ఈ పోటీలలో దేశంలోని 20 రాష్ట్రాలకు చెందిన 200మంది కి పైగా చిన్నారులు పాల్గొన్నారు. ఆళ్ళగడ్డకు చెందిన విశ్రాంత మండల విద్య సాఖాధికారి రామకృష్ణారెడ్డి, ప్రముఖ పాత్రికేయలు మారం రెడ్డి జనార్ధన్ రెడ్డి లకు గౌతం నందా రెడ్డి మనవడు కావడం, క్యూట్ బేబీ కావడం రెండు అంశాలు గౌతం కు భారి వోట్ నమోదు కావడానికి ,జాతీయ స్తాయిలో 9 వ ర్యాంక్ రావడానికి దోహద పడింది. గౌతం తండ్రి శ్రీధర్ సాఫ్ట్ వేర్ కావడం కూడా చిన్నారి గౌతం విజయానికి మరో కారణంగ చెప్పవచు. ఏది ఏమైనా రెండేళ్ళ చిన్నారి జాతీయ స్తాయిలో విజేత గా నిలవడం తెలుగు రాష్ట్రాల్లో ముక్యంగా రేనాటి గడ్డలో విశేషంగ చెప్పవచు.భవిష్యత్తులో గౌతంకుఈవిజయం ఓ తీపిజ్ఞాపికేకాక భావి వున్న్తతికి తోడ్పడి గౌతం మరిన్నివిజయాలు కైవసం చేసుకోవాలనిఆశిద్దాం.కంగ్రాట్స్ అండ్ హాట్స్ ఆప్ టు గౌతం నంద రెడ్డి మరియు పరిమళ


There are two developments that have taken place in recent times that have kept the Central Government employees on the edge. Firstly it was the government's statement in the Parliament that no decision is being made relating to pay hike and increase in the fitment factor. Secondly, the government had also said that this issue would be considered after taking into account the financial situation. ...The US government has approved a deal to sell 6 AH-64E Apache attack helicopters for $930 million to India. The contract includes night vision sensors, GPS guidance and hundreds of Hellfire anti-armor and Stinger air-to-air missiles....


SINGAPORE: As the world waited, Donald Trump and Kim Jong Un sat by themselves for the better part of an hour, alone but for a pair of interpreters who became the sole witnesses to history's first face-to-face conversation between an American president and a North Korean leader. The scores of aides, bodyguards and diplomats who accompanied the leaders from Washington and Pyongyang waited elsewher...


BSNL is taking the best competition with Jio and now has introduced new tariff plan where it gives 45 GB data per month, for Rs 99. The state-run BSNL has announced 4 new non-FTTH broadband plans where the users gets data ranging from 45 GB to 600 GB. BBG ULD Combo broadband plans, some of these plans have voice combo-inbuilt, which makes them attractive to the end user. Rs 99 plan will 45 ...


Presently AP political going with protests , political counters and with public stage shows trend. In that ruling party busy with Nava Nirmana Deekshalu and the same apposition party YSRCP busy with Padayatra and same the Janasena moving with same proforma. But today public getting confused with all the leaders statements and protests, but what ever it is all the parties started there own workouts...

Show more