Illuru Members (468)

Health

Human
Soil
Animals

Revanth Reddy resigns


Posted bhaskar On 06 Sep, 2018 03:16 PM at Illuru,Khammam

ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా లేఖ అందించనున్నారు. అయితే స్పీకర్‌ అందుబాటులో లేకపోవడంతో.. అసెంబ్లీ కార్యదర్శికి లేఖను అందించనున్నట్టు సమాచారం. అసెంబ్లీ రద్దు కంటే ముందే తనే రాజీనామా చేయాలనే ఉద్దేశంతో రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలోనే రేవంత్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకి అందించారు. స్పీకర్‌కు లేఖ అందకపోవడంతో రాజీనామా ఆమోదం పొందలేదు.


Our scientific research is intended to improve the soil, maintain eco balance and protect consumer health by which try to achieve leadership in organic market. Chairman's Voice Our goal is to achieve pollution free soil, stress free plant, wealthy farmer and healthy society...










Show more