Illuru Members (468)

Health

Human
Soil
Animals

kamal and biggboss


Posted bhaskar On 03 Aug, 2018 04:30 PM at Illuru,Khammam

బిగ్‌బాస్ హౌస్‌లో దివంగత ముఖ్యమంత్రి జయలలితపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయితే అది మన తెలుగు బిగ్‌బాస్ కాదులెండి. తమిళ బిగ్‌బాస్ 2 షో. దీనికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్.. బిగ్‌బాస్ హౌస్‌లో దివంగత ముఖ్యమంత్రి జయలలితను అవమానించేలా మాట్లాడారని కేసు నమోదైంది. అయితే హౌస్‌లోని పోటీదారు ఐశ్వర్య.. జయలలితను డిక్టేటర్‌గా వ్యవహరించి రాష్ట్రాన్ని పాలించారని ఆరోపించారు. కమల్ ఆ వ్యాఖ్యలను ఖండించకపోగా.. వంత పలకారని.. అంతటితో ఆగక జయను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ మద్రాస్ హైకోర్టు అడ్వకేట్ లౌసీల్ రమేశ్ గ్రేటర్ చెన్నై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.







Our scientific research is intended to improve the soil, maintain eco balance and protect consumer health by which try to achieve leadership in organic market. Chairman's Voice Our goal is to achieve pollution free soil, stress free plant, wealthy farmer and healthy society...





Show more